Wp themes

Money Value is Important in this World ?

Cash Worth : డబ్బు … Cash …

ఇప్పుడు ఉన్న ప్రపంచాన్ని శాసిస్తున్న దేవత ఇదే దేవుడు ఇదే అదే డబ్బు . అత్యంత అద్భుత శక్తిని మీ వెనుక నిలిచేలా చేసుకవటం అత్యంత సులభమైన విషయం ఏమి కాదు . ఎక్కడో ఎవరికీ తెలవదు వారికీ డబ్బు అమాంతంగా వచ్చిపడింది . నాకు కూడా అలానే డబ్బు వచ్చిపడాలి అని అందరూ కోరుకుంటారు . నాకు కూడా ఇలా జరిగితే ఎంత బాగుంటుంది అని ఉహించుకుంటారు భ్రమపడుతారు తమకు అలానే జరగాలి అని తాపత్రయపడతారు . కానీ అది అందరికి జరుగదు అది ఏదో కోటిలో ఒకరికి వస్తే అందరికి డబ్బులు రావాలి అంటే అలా ఎలా కుదురుతుంది.

Additionally Learn :

What’s Running a blog ? బ్లాగింగ్ అంటే ఏమిటి ?

దీనిని మీరు గమనిస్తే ముందు బాగా ఫేమస్ అయిన మా టీవీ లో వచ్చే షో యాడికి వస్తది . అప్పట్లో మా టీవీ లో మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో అందరికి బాగా పాపులర్ అయిన విషయం అందరికి తెలిసిందే . ఒక కోటి కోసం పోటీదారులు పడే పట్లు మాములు ఉండవు . ఒక గంట కూచ్చుని కోటి రూపాయలు సంపాదించాలి అని అనగానే ఏంటో మంది తమ మొబైల్స్ నుండి ఫోన్ కాల్స్ ప్రయతింస్తారు. దాదాపుగా లక్షల మంది కాల్స్ లో కేవలం 10 మంది కాల్స్ మాత్రమే అసలు టీవీ వారు తీసుకుంటారు మిగిలిన లక్షల కాల్స్ పోయినట్లే .

ఈ ప్రోగ్రాం లో పాలుగొన్న వారిలో ఎంత మంది ఎంత డబ్బు సంపాదించారు అసలు ? కోటి రూపాలు ఎంత మందికి వచ్చాయి అంటే ఎవరుఇకి తెలవదు .అయితే ఈ ప్రోగ్రమ్ ద్వారా బహుమతులు కు ఖర్చు అయిన మొత్తం 10 నుంచి 20 కోట్లు వరుకు ఉంటుంది . అయితే ఈ ప్రోగ్రాం ద్వారా మా టీవీ వారు మాత్రము బాగా డబ్బు ప్రకటనలు ద్వారా సంపాదించారు . ప్రోగ్రాం లో ఎంత మంది ఎంత సంపాదించారు తెలవదు కానీ మా టీవీ ఛానల్ వారు మాత్రం బాగా ప్రకటనలు ద్వారా డబ్బు సంపాదించారు .

అయితే అదృష్టం అనేది ఎంతమందికి అందుతుంది అంటే కేవలం కొంత మందికి మాత్రమే చేరువ అవుతుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏమిటి అంటే అదృష్టం శక్తి అంటే కాకా మన ప్రయత్నం కూడా దీనికి ఒక ఫలితం ఇవ్వాలి. దీనికి అందరూ ప్రయత్నం చేయాలి అందరూ సుఖంగా బతుకుతారు .

ఒక విధంగా ఆలోచిస్తే జనానికి బద్దకం ఉండటం ఈమధ్య సర్వ సాధ్యమైన విషయంగా మారింది. మన చుట్టూ కనీసం 60 శాతం మంది బద్దకం తో వారి పనులు చూస్తూ బతుకుతున్నారు . మనం రోజు ఓ అరగంట వ్యామమం చేస్తే ఒక వేపు ఆరోగ్యం తో ఇప్పుడు ఉన్న సగం వారు హాస్పిటల్స్ వారు దుకాణం బందు చేసుకోవాలిసి వస్తుంది. ప్రతి విధికి ఇప్పుడు ఉన్న మెడికల్ షాప్స్ అందరూ వారి ఆరోగ్యం విషయంలో వ్యాయామం చేయటం చేస్తే మెడికల్ షాప్స్ కూడా మూతపడాలిసింది .

జనాలు కేవలం అరగంట బద్ధకం లేకుండా ఎక్సస్ర్కిప్స్ చేస్తే సగం బద్దకం పోతుంది . మరికొంత మంది ఉన్నారు వాళ్ళు ఆఫీస్ కి ఫైల్స్ తీసుకపోతు ఏదో మరిచిపోయా అని పదేపదే టీ చాయ్ వంటివి తాగుతూ ఉంటారు. ఇలా పెద్ద పెద్ద ఆఫిసిఅల్ లో ఐతే ఉచితంగా చాయ్ వస్తుంది అని రోజు పది ల చాయ్ లు తాగుతారు అటు బిస్క్యూయిస్ ను తింటూ ఎటు చాయ్ తాగుతూ వారు రోజు గడుపుతారు . మీరు ఇలా చాయ్ తాగటం మాని మీ పని చేసుకుంటూ పొతే సగం మంది జనం టీ స్టాల్ పెట్టడం మానేస్తారు .

ఇంకా అయితే కొంత మంది టీవీ లో కి అతుకు పోతున్నారు . టీవీ లో సీరియల్స్ చూస్తే బద్దకంగా ఉంటూ వారి విలువ గల సమయం వృధా . ముందు టీవీ లో సీరియల్స్ చూడటం మానాలి అప్పుడు మాత్రమే అంత బాగుపడుతుంది . టీవీ లో సీరియల్స్ వెనుక ఎంతో పెద్ద డబ్బు వ్యవహారం ఉంది . వారు డబ్బు సంపాదిస్తారు కానీ మీరు టీవీ చుస్తే మీకు ఎలాంటి డబ్బు రాదు. మీరు బద్ధకం తో ఉంటె మీరు ఉపాధి కోలుపోయే అవకాశం ఉంది .

Cash Value is Now on In all places.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
0 Shares
Share via
Copy link
Powered by Social Snap
https://wpking.in/go/aHR0cHM6Ly9tZWRpYWZpcmUuY29t