Wp themes

What is Blogging ? బ్లాగింగ్ అంటే ఏమిటి ?

Running a blog : బ్లాగ్ అనేది అందరూ చదవటానికి అనుకూలంగా ఉన్న ఒక వెబ్ పేజీ. దీనిలో ప్రతి ఒక్కరు తమకు కావలిసిన సమాచారం చదవవచ్చు. దీనిలో చిత్రాలు లేదా టెక్స్ట్ ఇంకా వీడియోస్ లు పెట్టి వెబ్ పేజీ ను అందంగ ఆకర్షణీయంగా చేసుకునే అవకాశం వెబ్ పేజీ కి ఉంది . దీనిలో మనలో ఉన్న ప్రతి ఆలోచనను పెట్టుకొనే అవకాశం ఉంది .

బ్లాగ్ ను మన అవసరాలకు మరియు జనం అవసరాల కోసం కూడా బ్లాగ్ ను ఉపయోగించే అవకాశం ఉంది. బ్లాగ్ ను ఎవరైనా వారి అవసరాలకి లేదా వారి ప్రయోజనాలు కు కూడా దీనిని వాడుకొనే అవకాశం ఉంది . బ్లాగ్ లో మనం ఉంచే సమాచారం ద్వారా జనం ను మన కంటెంట్ ఆర్టికల్స్ ద్వారా వారిని మన బ్లాగ్ కి అభిమానులుగా చేసుకొనే అవకాశం కూడా బ్లాగింగ్ (Running a blog) మనకి ఇస్తుంది . బ్లాగ్ లో అందరికి కావలిసిన సమాచారం పెట్టడం కాక మన కి నచ్చే ఎన్నో విషయాలు కూడా నలుగురితో పంచుకునే అవకాశం కూడా బ్లాగ్ Running a blog ద్వారా సాధ్యం.

What’s the Historical past of Running a blog (బ్లాగింగ్ కు ఉన్న చరిత్ర) ?

పూర్వం ఎన్నో రోజులు సంవత్సరాలు కింద కంప్యూటర్ నెట్వర్క్ అనేది మొదలు కావటం జరుగుతుంది . అప్పుడే కంప్యూటర్ లు వాడకం పెరగటం జరిగింది . ప్రభుత్వ లేదా కొన్ని వాణిజ్య సంస్థలలో కంప్యూటర్ సిస్టమ్ లని వాడకం చేయటం జరిగింది . ఆ తరంలో ఇంటర్నెట్ వ్యవస్థ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది . ఇంటర్నెట్ వాడకం కూడా మెల్ల మెల్ల జరుగుతుంది. ఇంటర్నెట్ లో తమ ఆలోచనలు పెట్టడానికి ఒక వారధి గా బ్లాగ్ అనేది రూపు దిద్దడం జరిగింది .

బ్లాగ్ ఇంటర్నెట్ లోకి రాక ముందు టెలిఫోన్ కాల్స్ ను ఇంటర్నెట్ కేబుల్స్ తో జతచేర్చి ఒక నెట్వర్క్ ల మర్చి ఒకరు ఇంకొకరితో మాట సంభాషణకు ఇంటర్నెట్ ఒక విధంగా వాడేవారు . కొందరు తమ దగ్గర ఉన్న డేటా ను కంప్యూటర్ డివైసెస్ లో దాచుకొనే వారు . ఎలా డేటా ను ఒక చోట దాచటం వాళ్ళ ఆ డేటా కేవలం ఒకరికి మాత్రమే పరిమితం కావటం జరిగింది . ఆలా కాకుండా అందరికి అదే డేటా పంచుకోవటం కి ఇంటర్నెట్ అనేది బాగా ఉపయోగం లోకి వచ్చింది .

సమాచారం ఒకరు ఇంకొకరికి పంచుకోవటానికి మెసేజ్ కమ్యూనిటీ కి సంబంధించిన కొన్ని వ్యవస్థలు వాడేవారు . వాటినే అప్పటిలో న్యూస్ గ్రూప్స్ గా వాడేవారు ఇవి అప్పటిలో బాగా పాచుర్యంలో ఉండేవి . వీటి ద్వారా ఒకరు ఇంకొకరికి సమాచారం ను ఆన్లైన్ ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా పంపించుకొనే వారు . చేర్చలు సమావేశాలు ఇంకా ఎన్నో ఈ న్యూస్ గ్రూప్స్ ద్వారా జరిగేది .

మొదటి సారిగా బ్లాగ్ అనే పదం వాడకం తో బ్లాగ్ లు రూపకల్పన కి ఎంతో దోహదం చెందింది . 1995 లో మొదటి బ్లాగ్ ఇంటర్నెట్ ఆన్లైన్ అందరికి ఆన్లైన్ కనిపించటం జరిగింది . బ్లాగ్ ను ఎవరైనా చదివే లేదా చూసే అవకాశం జరిగింది . మొదటి బ్లాగ్ లో మొదట వారి ఆలోచనలు ను అప్పటిలో నలుగురితో పంచుకున్నారు . చదువుకున్న వారు వారి చదువు పాటలు ను కూడా బ్లాగ్ పెట్టడం కూడా చేసారు .బ్లాగ్ లు వాడకం తో ఎన్నో మంది జనాలు వారి కంటెంట్ వారు కావలిసిన విధంగా చదివే అవకాశం బ్లాగ్ వారికీ అందించింది . బ్లాగ్ లో కంటెంట్ ఆర్టికల్స్ అంటే కాకా బ్లాగ్ లో ఆన్లైన్ కంటెంట్ అప్లోడ్ కి కూడా బ్లాగ్ వాడకం చేసారు. బ్లాగ్ కి 1997 లో బ్లాగ్ మీద ఒక డాక్యుమెంట్ ను చేయటం జరిగింది .

Additionally Learn :

Cash Worth is Necessary on this World ? 

అందరు ఆలోచించే మొదటి బ్లాగ్ అనే పదంకు అర్థం ఎన్నో వస్తాయి కానీ బ్లాగ్ అంటే ఒక ఆన్లైన్ లో నిల్వచేయబడే డైరీ . బ్లాగ్ అంటే ఒక రోజు తాను పబ్లిష్ చేయబడే కంటెంట్ బ్లాగ్ . బ్లాగ్ లో ఉంచే కంటెంట్ ను కంటెంట్ లాగ్ అని కంటెంట్ వాపు అంటే లేదా కంటెంట్ అల్గోరిథం అంతు వాడటం చేస్తారు . ఈ బ్లాగ్ అనేది ఆన్లైన్ లో ఉంది ఇంటర్నెట్ తో అనుసంధము కాబడుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ గా భూమి మీద ఏ చోట అయిన ఉంది బ్లాగ్ చూసే అవకాశం ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడు కలుగుతుంది .

What’s distinction between Weblog and Web site (బ్లాగ్ కు వెబ్సైట్ కి మధ్య తేడా ఏమిటి) ?

బ్లాగ్ కి వెబ్సైటు కి మధ్య చాల వ్యత్యాసాలు ఉన్నాయి . బ్లాగ్ అనేది బ్లాగ్ లో పెట్టిన కంటెంట్ ఆర్టికల్స్ సంయక్త రూపం . అయితే బ్లాగ్ కి వెబ్సైటు కి రెండిటిలో పొంతన ఏం ఉండదు అని అనుకుంటారు కానీ ఎంతో వ్యతాసం ఉంది . ఇదే తెల్వక చాల మంది గందరగోళం అవ్వటం జరుగుతుంది. బ్లాగ్ మరియు వెబ్సైటు అనేది ఇద్దరు మనుషులు వాడే పదాలుగా ఉంటాయి. ఒకరు తమ సొంత ఆలోచనలు ఇంటర్నెట్ లో అందరికి బ్లాగ్ ద్వారా పంచుకుంటారు మరొకరు వెబ్సైట్ ద్వారా తమ సర్వీస్ లేదా ప్రొడక్ట్స్ అమ్మకానికి వాడకం చేస్తారు.

మీకు అర్థం కావాలి అంటే ఒక కంపెనీ లో కచ్చితంగా బ్లాగ్ అనే పేజీ ను ఉంచటం జరుగుతుంది. మరియు దానిలో ఆర్టికల్స్ కూడా కనపడతాయి అన్నంత మాత్రాన అది బ్లాగ్ కిందకు మారదు అది వెబ్సైటు. వెబ్సైట్ ను మనం కోడింగ్ స్కిల్ ద్వారా ఏవిధంగా అయిన మార్చటం చేయచ్చు . కానీ బ్లాగ్ కి ఇలా సాధ్యం కానీ విషయం .

బ్లాగ్ లో ఎన్నో పేజెస్ తో మరియు కంటెంట్ కలగలిసిన పేజీ ల సమూహం . కానీ వెబ్సైటు బ్లాగ్ తో సమానం కాదు బ్లాగ్ ఆర్టికల్స్ తో సమూహం కలిగిన పేజీల విభాగం . వెబ్సైటు ఉపయోగించి సర్వీసెస్ లేదా డిజిటల్ సేవలు చేయటం ఇంకా ఆన్లైన్ సేవలు ఇంటర్నెట్ ద్వారా చేయటం జరుగుతుంది.

బ్లాగ్ తో కొత్త కొత్త ఆర్టికల్స్ చేర్చటం బ్లాగ్ ను రెగ్యులర్ గా నడపటం చేస్తారు. రోజు కంటెంట్ ఆర్టికల్స్ పెడుతు కొత్తగా బ్లాగ్ ఫ్రెష్ లుక్ తో బ్లాగ్ అందరికి వాడకం ఉపయోగం గా వాడుతారు.

బ్లాగ్ లు కేవలం చదవటానికి అని కాదు . బ్లాగ్ లో కామెంట్స్ ద్వారా చేర్చ కార్యకలాపాలు చేయటం కూడా చేయవచ్హు . ఆన్లైన్ మీడియా తో పాటు వార్తలు అందించే న్యూస్ మీడియా ప్లాటుఫార్మ్స్ కూడా బ్లాగ్స్ నడిపిస్తున్నాయి . వారు బ్లాగ్ లో కంటెంట్ పెడుతూ అనుభవజ్ఞులు న్యూస్ రిపోర్ట్స్ తో బ్లాగ్ ను నిర్వహణ చేస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
0 Shares
Share via
Copy link
Powered by Social Snap
https://wpking.in/go/aHR0cHM6Ly9tZWRpYWZpcmUuY29t